News
మా దగ్గర ఆధారాలు ఉన్నాయి:అచ్చెన్నాయుడు
మంత్రి అచ్చెన్నాయుడు మే 21న హరీశ్‌రావు, జగన్, స్టీఫెన్ సన్ హోటల్‌లో కలుసుకున్న మాట వాస్తవమని స్పష్టం చేశారు. హోటల్‌లో సీసీ ఫుటేజీని డిలిట్ చేయించారని ఆయన అన్నారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సమయం వచ్చినప్పుడు బయటపెడతామని ఆయన అన్నారు. జగన్ దీక్షకు మేం కూడా కౌంటర్‌గా దీక్ష చేయాలని, రాష్ట్రానికి ఈ గతి పట్టడానికి కారణం వైఎస్ కుటుంబమేనని ఆయన విమర్శించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








